PPM: రైల్వే ఉద్యోగులు, ట్రాక్‌మెన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్ల వెంకటరమణ, మండల కన్వీనర్ బంకుర సూరిబాబు డిమాండ్ చేశారు. పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. రైల్వే కార్మికులకు బోనస్ చెల్లింపులో అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


