MDCL: జవహర్‌నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపస్ పరిసర ప్రాంతాలలో బుధవారం పోలీసులు భద్రతా మోక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరును, భద్రతా ఏర్పాట్లను అంచనా వేయడానికి ఈ విన్యాసం చేపట్టినట్లు మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కీలక ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తెలంగాణ
జవహర్‌నగర్‌లో భద్రతా మోక్ డ్రిల్


