ADB: ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-3 మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని మాల సంక్షేమ సంఘం జిల్లాధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 20 లోపు రోస్టర్ పాయింట్లలో రెండు స్థానాలు కేటాయించాలని కోరారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'రోస్టర్ పాయింట్లలో మాలలకుఅన్యాయం'


