హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

KNR: చొప్పదండి మండలం కొలిమికుంట నుంచి మల్లన్న గుట్ట వరకు రు.3.30 కోట్లతో నూతన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. అనంతరం కొలిమికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.