ELR: ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న పేదలు, దళితులు, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఏఈ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎర్రకాలువ మిగులు భూములపై ధర్నా


