W.G: భీమవరం ఇమ్మనియేలు చిల్డ్రన్స్ హోమ్ లో పట్టణానికి చెందిన మేడపాటి రవీంద్ర, జ్యోతి దంపతుల కుమారుడు ఆర్యన్స్ సహాకారంతో చిన్నారులకు భోజనాలు అందించారు. శుభకార్యాలు పుట్టినరోజు వేడుకలు స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి చేసుకోవడం సహజమని, అనాధ ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి చేసుకోవడం స్పూర్తిదాయకమని జైభీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనాధ ఆశ్రమంలో చిన్నారులకు భోజనాలు


