హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

VZM: తెర్లాం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్సై ఆధ్వర్యంలో అభ్యుదయం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు భద్రతా నిబంధనలు,గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని తెలిపారు.