దుబాయ్ వేదికగా జరిగే ILT20-2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో డెజర్ట్ వైపర్స్, అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ పాల్గొంటున్నాయి.
క్రీడలు
ILT20: షెడ్యూల్ విడుదల


