హైదరాబాద్: 28°C
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో ప్రజ్ఞాన్ ఓజా..!

బీసీసీఐ సెలక్షన్‌ ప్యానెల్‌ నుంచి అగార్కర్‌ నిష్క్రమించడంతో ఆ స్థానం భర్తీకి బోర్డు దరఖాస్తులు కోరింది. ప్రస్తుతం ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎంపిక కమిటీలోకి వచ్చే కొత్త సభ్యుని బట్టి పూర్తిస్థాయి చీఫ్‌ సెలెక్టర్ ఎవరనేది తేలనుంది. అయితే ఈ రేసులో ప్రజ్ఞాన్ ఓజా వైపే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.