అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో భారత్ అండర్-19 స్పిన్నర్ తన్మయ్ బలోడా 14 వికెట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. 2007లో టిమ్ సౌథీ (12 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తన్మయ్ బ్రేక్ చేసి, యూత్ టెస్టు చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
క్రీడలు
19 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన తన్మయ్


