హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాల కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

NLG: చిట్యాల మున్సిపల్ కాంగ్రెస్ కమిటీని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ప్రకటించారు. పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణతో సంప్రదింపుల అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జయారపు శివ, ఉపాధ్యక్షులుగా చొల్లేటి శ్రీకాంత్, కడారి దేవేందర్‌తో పాటు నలుగురు జనరల్ సెక్రటరీలను నియమించారు.