హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా సేవా జ్యోతి యాత్ర

AKP: బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం అనకాపల్లిలో సేవా జ్యోతి యాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యాత్ర చేపట్టారు. 4 రోడ్ల జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి Y జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.