హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

ASF: సిర్పూర్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుర్సా వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఢిల్లీలో జరిగిన నిరసనలో రాహుల్, ప్రియాంకగాంధీ, ఇండియా కూటమి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు.