హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోటవురట్లలో పెరిగిన వరి సాగు'

AKP: కోటవురట్ల మండలంలో వరి సాగు విస్తీర్ణం 1,000 హెక్టార్లకు పెరిగినట్లు మండల వ్యవసాయ అధికారిణి సరోజిని బుధవారం తెలిపారు. ఇక్కడ సాధారణ విస్తీర్ణం 1,875 హెక్టార్లు కాగా, వర్షాలు లేక ముందు 392 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు రాగులు, ఉలవలు, జనుము సాగు చేయాలని ఆమె సూచించారు.