SRCL: వేములవాడ అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆర్డీవో కె.ఎస్.బి. కుమారి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, కోడె మొక్కు చెల్లించారు. అనంతరం వేదాశీర్వచనం, శేషవస్త్రాలు అందజేశారు.
తెలంగాణ
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ


