ASF: ప్రజల సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ప్రారంభించారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘాకు కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. గ్రామ భద్రతకు ప్రజలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాసర ఎస్‌హెచ్‌వో పెర్సిస్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: భైంసా ఏఎస్పీ


