హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో మెరిసిన భారత క్రికెటర్లు

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వన్డేల్లో శుభ్‌మన్ గిల్, టీ20ల్లో ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో నిలిచారు. వన్డేల్లో కోహ్లీ, రోహిత్ 3, 4 స్థానాల్లో ఉండగా.. కేఎల్ రాహుల్ 10వ స్థానానికి చేరాడు. టీ20ల్లో అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతుండగా, శ్రేయస్ 18 స్థానాలు ఎగబాకి 7వ స్థానం సాధించాడు. బౌలర్లలో వన్డే, టీ20ల్లో రషీద్ ఖాన్ నెంబర్ వన్‌గా ఉన్నారు.