NRML: చామన్‌పల్లి గ్రామంలో భూముల రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన కమతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రీ-సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే బృందం సిబ్బంది పర్యవేక్షణలో, సంబంధిత రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
చామన్‌పల్లిలో భూముల రీ-సర్వేపై కలెక్టర్ పరిశీలన


