హైదరాబాద్: 28°C
క్రీడలు

'అగార్కర్ తప్పుకోవడంతోనే భువీకి అవకాశం'

అగార్కర్‌ జోక్యం లేకపోవడంతోనే భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం దక్కిందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అగార్కర్ పదవీ కాలం ముగియడంతో తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా.. భువీకి ఈ అవకాశం కల్పించాడని తెలిపాడు. నిలకడగా రాణిస్తున్న అతడికి ఎట్టకేలకు తగిన గుర్తింపు దక్కిందన్నాడు. 2027 WC కోసమే ఈ ప్రణాళికలు జరుగుతున్నాయా అనే సందేహం వ్యక్తమవుతోందని పేర్కొన్నాడు.