కృష్ణా: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెకు పెడనలో CITU నాయకులు సంఘీభావం తెలిపారు. CITU జిల్లా కోశాధికారి ధనశ్రీ, నాయకులు పంచల నరసింహారావు, గ్రామ రెవెన్యూ అధికారులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీఆర్‌ఏల సమ్మెకు CITU మద్దతు


