హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీకి అభినందనగా ‘సేవా జ్యోతి’

PLD: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ వినుకొండలో నేడు (07-10-2026) సాయంత్రం 5:30 గంటలకు భారీ ‘సేవా జ్యోతి బైక్ ర్యాలీ’ నిర్వహించనున్నారు. NSP స్థలం నుంచి MPDO కార్యాలయం వరకు ర్యాలీ సాగనుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు పిలుపునిచ్చారు.