సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగిసింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అగార్కర్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందన్నాడు. ఐసీసీ ట్రోఫీలు అతడి నిర్ణయాల ఫలితమేనని కొనియాడాడు. జట్టు ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా పనిచేసిన అగార్కర్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని భావోద్వేగంగా పేర్కొన్నాడు.
క్రీడలు
అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు


