ATP: ఉరవకొండ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులు, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


