ASR: పాడేరు మండలం వంజంగి పంచాయతీ వి.కొత్తూరు, ఎస్.కొత్తూరు గ్రామాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు బుధవారం పర్యటించారు. వైసీపీ కార్యకర్తలకు ఆయన ఐడీ కార్డులు పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి బలమని, అందుకే ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐడీ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


