BPT: గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా బుధవారం మండలంలోని ఏల్చూరులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ మోహన్ చంద్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి పూర్ణ, రత్నకుమారి, ప్రసన్న గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటా పారిశుద్ధ్యంపై అవగాహన


