ELR: బుట్టాయగూడెం మండలం కే. ఆర్.పురం ఐటీడీఏ వద్ద వైద్య సిబ్బంది శాంతియుత నిరసన చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గత పదేళ్లుగా అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్న వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. 100 శాతం గ్రాస్ అమలు చేసి తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి'


