KDP: కమలాపురం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 120 మంది బాధితులకు సుమారు రూ.90 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం MLA పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఖర్చు చేసిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసా: MLA


