PPM: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో బుధవారం పార్వతీపురం నాలుగు రోడ్ల జంక్షన్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్ల తొలగింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని నిరసన


