PPM: రేపు జరగనున్న ITDA జనరల్ బాడీ సమావేశంలో గిరిజన నిరుద్యోగులు,గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తీర్మానాలు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఇంటికుప్పల రామకృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కురుపాంలో మాట్లాడుతూ.. గిరిజనులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు,ప్రత్యేక DSC, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ,ఆశ్రమ పాఠశాలల్లో ANM నియామకాలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన సమస్యలపై తీర్మానాలు చేయాలి'


