SKLM: ప్రధాని మోదీ ప్రజా జీవితానికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం బాపూజీ కళా మందిరంలో సేవా జ్యోతి యాత్ర బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు రమణమూర్తి, గొండు శంకర్, మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం స్వార్థరహిత సేవకు నిదర్శనమని, దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళంలో సేవా జ్యోతి యాత్ర


