SKLM: వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం అని విశ్రాంతి న్యాయమూర్తి బి.రత్నతార అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు భవనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0’ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు. శిక్షణ పొందిన మధ్యవర్తులకు వివాదాల పరిష్కారంలో పాటించాల్సిన మెళకువలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం'


