NDL: పట్టణంలోని ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వారోత్సవాలను ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాలలో నూతనంగా నిర్మించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్


