హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట 22వ రోజు వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.