హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళం

ELR: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు బుధవారం భారీ విరాళం సమకూరింది. చింతలకోటిగరువుకు చెందిన ఇర్రింకి నాగ వేంకట పురుషోత్తమ కుమార్‌ స్వామివారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత ఆ మొత్తాన్ని దేవస్థానం అధికారులకు సమర్పించి రశీదు పొందారు.