హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను ప్రారంభించిన కలెక్టర్

WG: ఆకివీడు పులపర్తి లక్ష్మణస్వామి ZP హైస్కూల్లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బుధవారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యల మెలకువలు నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, HM పార నాయుడు పాల్గొన్నారు.