NTR: విజయవాడ అరండల్ పేటలో బుధవారం దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో మహిళ సునీతను నిందితుడు నాగరాజు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. అనంతరం నాగరాజు పక్కనే ఉన్న కాలువలో దూకినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో మహిళ దారుణ హత్య


