చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం జలారిపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం నుంచి చిత్తూరు జమాత్కు కారులో వెళ్తుండగా జలారిపల్లి బస్టాప్ వద్ద ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో డ్రైవర్ తౌఫిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. అబు, జగుల్, దవలత్, అనిఫా తీవ్ర గాయాలతో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి


