హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎమ్మెల్యే అవినీతి చిట్టా విప్పుతాం'

KRNL: ఎమ్మెల్యే పార్థసారథి రూ.30 లక్షలు తీసుకున్నారని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ యువరాజ్ ఆరోపించారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆందోళన చేసినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆదోనిలో ఎస్సీలను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, త్వరలో అవినీతి చిట్టా విప్పుతానన్నారు.