నెల్లూరు: వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ బుధవారం ఖరారు చేసింది. కాసేపటి క్రితం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకానిని ఆనం కలిశారు. మేయర్ పదవికి ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదు. కూటమి సైతం జనరల్ అభ్యర్థికే రిజర్వేషన్ వస్తుందని ప్రచారం చేయడంతో తమ అభ్యర్థిని ప్రకటించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం!


