VSP: ఉత్తరాంధ్రను వలస ప్రాంతంగా కాకుండా అభివృద్ధికి చోదకశక్తిగా తీర్చిదిద్దాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. విశాఖను ఆసియా స్థాయి తీర ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి'


