నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18, 19, 20, 21 & 23 డివిజన్లలో 2.50 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ రకాల అభివృద్ధి పనులకు బుధవారం కూటమినేతలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 2.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


