హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ షాపులో మంత్రి ఆకస్మిక తనిఖీ

GNTR: తెనాలి చెంచుపేటలోని రేషన్ షాపును పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ-పాస్ మెషీన్‌లోని వివరాలతో సరుకుల నిల్వలను సరిపోల్చారు. బియ్యం బస్తాల QR కోడ్ ద్వారా నాణ్యతను పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.