హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లి పంచాయతీలో అవినీతిపై విచారణ

KDP: వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో పన్నులు, నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. నిధుల కొరతతో పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జీతాలు, పీఎఫ్ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.