అన్నమయ్య: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు లో రాజ్ కన్వెన్షన్‌లో టీడీపీ ముఖ్య సమావేశం ప్రారంభమైంది. గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ అబ్జర్వర్ నూకసాని బాలాజీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో టీడీపీ ముఖ్య సమావేశం..!


