KRNL: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇస్రో ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అంతరిక్ష ఉపగ్రహాల నమూనాల ప్రదర్శన, క్విజ్, సైన్స్ ఉపన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అంతరిక్ష విజ్ఞానంపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అదోని ఆర్ట్స్ కళాశాలలో సైన్స్ ప్రదర్శన


