CTR: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు పంపిణీ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం మంగళవారం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కుల్ని 7 మంది బాధితులకు రూ. 4,30,000 అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు CMకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో సీఎం సహాయనిధి పంపిణీ


