భారత మహిళల క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు చర్చనీయాంశంగా మారింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, స్మృతి మంధానకు పగ్గాలు అప్పగించారు. అయితే కెప్టెన్సీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై హర్మన్‌ప్రీత్, మంధాన నుంచి అధికారిక స్పందన రాలేదు.
క్రీడలు
హర్మన్-స్మృతి మధ్య విభేదాలు?


