ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించేందుకు కోహ్లీ రూ.5 కోట్లు చెల్లించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై కోహ్లీ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. ఆశ్రమ సందర్శనకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు లేవని కోహ్లీ టీమ్ కూడా ఖండించింది. దీంతో వైరల్ అవుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చింది.
క్రీడలు
అది పూర్తిగా తప్పుడు ప్రచారం: కోహ్లీ


