హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వాగతం బోర్డులను ప్రారంభించిన SI

W.G: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు లయన్స్ క్లబ్ స్వాగతం బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని SI మల్లేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఉప గవర్నర్ సూర్యనారాయణరాజు, నారాయణరెడ్డి, నరసరాజు డాక్టర్ రంగరాజు, బ్రహ్మారెడ్డి, రూత్ కళ, మహంకాళి, కేశవరావు,హరనాధ్ రాజు, బుద్దర్రాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.