VSP: ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీసీ పార్క్ సెక్టార్-6లో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 180 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డయల్ 112 సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఎంవీపీ SI సీతారాం తెలిపారు. మూడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా మద్యం సీసాలు స్వాధీనం: ఎస్సె


